జాతీయ వార్తలు

ఎస్‌బిఐలో 5 బ్యాంకుల విలీనానికి కేంద్రం ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలో 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎస్‌బిఐలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ పాటాయాలా, స్టేట్‌బ్యాంకు ఆఫ్ మైసూరు, స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది. బ్యాంకుల విలీనం పట్ల వివిధ బ్యాంకు యాజమాన్యాలు హర్షం ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నూతన పౌర విమానయాన విధానాన్ని ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.