క్రీడాభూమి

టి- 20 షెడ్యూల్ ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చి 15: భారత్/ న్యూజిలాండ్ (నాగపూర్)
* మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో మృతికి సంతాప సూచకంగా మంగళవారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడతారు.
మార్చి 16: బంగ్లాదేశ్/ పాకిస్తాన్ (కోల్‌కతా)
మార్చి 16: ఇంగ్లాండ్/ వెస్టిండీస్ (ముంబయి)
మార్చి 17: అఫ్గానిస్థాన్/ శ్రీలంక (కోల్‌కతా)
మార్చి 18: ఆస్ట్రేలియా/ న్యూజిలాండ్ (్ధర్మశాల)
మార్చి 18: ఇంగ్లాండ్/ దక్షిణాఫ్రికా (ముంబయి)
మార్చి 19: భారత్/ పాకిస్తాన్ (కోల్‌కతా)
మార్చి 20: అఫ్గానిస్థాన్/ దక్షిణాఫ్రికా (ముంబయి)
మార్చి 20: శ్రీలంక/ వెస్టిండీస్ (బెంగళూరు)
మార్చి 21: ఆస్ట్రేలియా/ బంగ్లాదేశ్ (బెంగళూరు)
మార్చి 22: న్యూజిలాండ్/ పాకిస్తాన్ (మొహాలీ)
మార్చి 23: అఫ్గానిస్థాన్/ ఇంగ్లాండ్ (్ఢల్లీ)
మార్చి 23: భారత్/ బంగ్లాదేశ్ (బెంగళూరు)
మార్చి 25: ఆస్ట్రేలియా/ పాకిస్తాన్ (మొహాలీ)
మార్చి 25: దక్షిణాఫ్రికా/ వెస్టిండీస్ (నాగపూర్)
మార్చి 26: బంగ్లాదేశ్/ న్యూజిలాండ్ (కోల్‌కతా)
మార్చి 26: ఇంగ్లాండ్/ శ్రీలంక (్ఢల్లీ)
మార్చి 27: అఫ్గానిస్థాన్/ వెస్టిండీస్ (నాగపూర్)
మార్చి 27: భారత్/ ఆస్ట్రేలియా (మొహాలీ)
మార్చి 28: దక్షిణాఫ్రికా/ శ్రీలంక (మొహాలీ)
మార్చి 30: మొదటి సెమీ ఫైనల్ (్ఢల్లీ)
మార్చి 31: రెండో సెమీ ఫైనల్ (ముంబయి)
ఏప్రిల్ 3: ఫైనల్ (కోల్‌కతా).
----------------------
ఇప్పటి వరకూ జరిగిన ఐదు టి-20 వరల్డ్ కప్ పోటీలు జరిగాయి. అయతే, ఆతిథ్య దేశం ఇంత వరకూ టైటిల్ గెల్చుకోలేదు. అంతేగాక, ఏ జట్టూ రెండుసార్లు విజేతగా నిలవలేదు. అసాధ్యంగా మారిన ఈ రెండు ఫీట్లను సాధించేందుకు టీమిండియా సిద్ధమవుతున్నది. ఇటీవల సాధించిన వరుస విజయాలు, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. దీనికితోడు స్వదేశంలో టోర్నీ జరుగుతున్నందున ధోనీ బృందం విజయావకాశాలు మరింతగా పెరిగాయి.