తెలంగాణ

రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు ఇక వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు మంజూరు చేయవద్దని మంత్రి మహేందర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు.