క్రైమ్/లీగల్

మాజీ శాస్తవ్రేత్తకు సుప్రీంలో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇస్రో గూఢచర్యం కేసులో మాజీ శాస్తవ్రేత్త నంబీ నారాయణ్‌కు ఊరట లభించింది. కేరళ పోలీసులు ఆయనను అనవసరంగా వేధించారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకుగాను ఆయనకు రూ.50 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించింది. కేరళ పోలీసులపై మాజీ శాస్తవ్రేత్త చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసింది.