తెలంగాణ

‘సరోజిని ఆస్పత్రి’ ఘటనపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని సరోజినీ దేవి ప్రభుత్వ నేత్ర వైద్యశాలలో శస్తచ్రికిత్సలు వికటించిన ఘటనపై విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆస్పత్రిలో గతనెల 30న 22 మందికి కంటి చికిత్స చేశారు. వారిలో 13 మందికి ఇన్‌ఫెక్షన్ సోకి చూపు రాని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ వైద్యం ప్రారంభించినప్పటికీ ఆరుగురి పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఈ ఘటన బుధవారం వెలుగు చూశాక తెలంగాణ వైద్య,ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఆయన సరోజినీదేవి నేత్ర వైద్యశాలను సందర్శించి రోగులను పరామర్శించారు. వైద్యం వికటించడంపై డాక్టర్లను ఆరా తీశారు.