జాతీయ వార్తలు

విశాఖలో సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నగరంలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటు సభ్యులు గోకరాజు, హరిబాబు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరగనుంది.