జాతీయ వార్తలు

మోదీ నివాసం భారత్‌లోనా? విదేశాల్లోనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన తీరు సంతృప్తికరంగా లేదని బిజెపి మిత్రపక్షమైన శివసేన పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో మోదీ విదేశీ పర్యటనలపైనా ఘాటైన వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ మోదీ స్థిర నివాసం భారత్‌లోనా? విదేశాల్లోనా? అని శివసేన ప్రశ్నించింది. ద్రవ్యోల్బణం, ఉగ్రవాదం, వ్యవసాయం, ఉపాధి వంటి అనేక విషయాల్లో కేంద్రం దారుణంగా విఫలమైందని ఆరోపించింది. ఒకే పథకాన్ని పలురకాల పేర్లతో అమలు చేయడంతో ప్రజలకు గందరగోళం తప్పడం లేదని సేన వ్యాఖ్యానించింది.