బిజినెస్

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రివ్యూతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. సెనె్సక్స్ 552 పాయింట్లకు పైగా పుంజుకుని 33,571 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు ఎగిసి 10,308 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.