రాష్ట్రీయం

సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: సెంటిమెంట్‌తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి హోదా లేదంటూ ఈశాన్య రాష్ట్రాలకు పొడిగించలేదా? అని ప్రశ్నించారు. ఆనాడు బీజేపీ మద్దతివ్వకుంటే విభజన బిల్లు పాసయ్యేది కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలని, ఏపీకి సహకరించే బాధ్యత కేంద్రానికి లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.