తెలంగాణ

సచివాలయం ముట్టడికి ఎస్‌ఎఫ్ఐ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని సోమవారం సచివాలయం ముట్టడికి బయల్దేరిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పోలీసులను దాటుకుని సచివాలయం వైపు పరుగులు తీశారు.