తెలంగాణ

నయీమ్‌ కేసులను సీబీఐకి అప్పగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల్లో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలు ఉన్నవారిని సిట్ విచారించగలదా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. నయీమ్‌ కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నయీమ్ డైరీలోని పేర్లు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు.