ఆంధ్రప్రదేశ్‌

షీ-ఆటోలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో షీ-ఆటోలను ప్రారంభించారు. తొలి దశలో 49మంది మహిళలకు బ్యాంకు రుణాల ద్వారా ఆటోలు పంపిణీ చేశారు.