జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది షోహన్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: మేఘాలయాలోని గారో హిల్స్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ షోహన్ డి షిర మృతిచెందారు. ఇవాళ ఉదయం 11.50 నిమిషాలకు షోహన్ షిర మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న గారోలో ఉగ్రవాది కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడ కట్టుదిట్టమైన ఆపరేషన్ నిర్వహించారు.