సంజీవని

షింగిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికెన్‌పాక్స్‌ని కలిగించే వారిసెల్లా జోస్టర్ అనే వైరస్‌వల్లే షింగిల్స్ వస్తుంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ని వార్పిస్ జోస్టర్ అని కూడా అంటారు. చికెన్‌పాక్స్ తరువాత పిల్లల్లో వైరస్ నరాలలోకి వెన్ను, మెదడుకి చేరతాయి. ఆ నరాల కణాలలోని వైరస్ కొన్ని సంవత్సరాల తరువాత మెదడునుంచి వెన్నులోకి వెళ్ళేదారిని దెబ్బతీస్తాయి. చర్మంమీద రాష్‌లా వస్తుంది. లేకపోతే చిన్న చిన్న బొబ్బల్లా రావచ్చు. ఇలా శరీరంమీద ఎక్కడైనా వచ్చు. ముఖ్యంగా ముఖంమీద ఒకపక్క వస్తుంటుంది. ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి వుంటుంది. కొన్ని వారాల్లో ఈ లక్షణాలు మాయమైపోతాయి. వైరస్ ఎటాక్ తాలూకు చిహ్నాల్ని చూపిస్తూ కొన్ని సందర్భాలలో ఈ వైరస్ సంచరించే ప్రాంతంలో నరాలు బాగా దెబ్బతింటాయి.
ముఖంలోని నరం దెబ్బతింటే ముఖానికి పక్షవాతం రావచ్చు. కంటినరాలు దెబ్బతింటే కంటిచూపు పోవచ్చు. సాధారణంగా వైద్యులు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి నొప్పిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటారు. షింగిల్స్ వ్యాధిలో వచ్చే బొబ్బల్ని తగ్గించడానికి సాధారణంగా ఎసైక్లోవిర్ లాంటి యాంటీ వైరల్ మందుల్ని వాడతారు.