తెలంగాణ
దుకాణాల తొలగింపుపై వివాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 February 2016
మెదక్: పటాన్‌చెరులో జాతీయ రహదారి వద్ద దుకాణాల తొలగింపు వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. గురువారం ఉదయం జిహెచ్‌ఎంసి అధికారులు దుకాణాలు తొలగించే కార్యక్రమం చేపట్టగా, కార్పొరేటర్ శంకర్ యాదవ్ నాయకత్వంలో వ్యాపారులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌ను నిలదీశారు. పాత స్థలంలోనే దుకాణాలు కొనసాగించాలని కార్పొరేటర్, కొత్త స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూపాలరెడ్డి పట్టుబట్టడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.