ఆంధ్రప్రదేశ్‌

డిప్యూటీ తహసీల్దార్‌పై ఎస్‌ఐ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: గుంటూరు జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌పై నెల్లూరు జిల్లా నాయుడుపేటలో స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ దాడి చేయడంపై రెవిన్యూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఆ డిప్యూటీ తహసీల్దార్ నాయుడుపేట వచ్చి మంగళవారం రాత్రి ఓ హోటల్‌లో బస చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌ఐ హోటల్‌లో బసచేసిన వారి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా తనపై ఎస్‌ఐ అమానుషంగా దాడిచేసి కొట్టారని డిప్యూటీ తహసీల్దార్ ఆరోపిస్తున్నారు. దాడి చేసిన ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని రెవిన్యూ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.