జాతీయ వార్తలు

సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తున్నాం : సిద్దరామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కావేరి జలాల విడుదలపై కష్టంగా ఉన్నా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. బెంగళూరు రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు అంతర్జాతీయ నగరమని ప్రజలకు విన్నవించారు. ఆస్తుల ధ్వంసం సరికాదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలకు విన్నవించారు.