జాతీయ వార్తలు

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా చుట్టుముట్టిన వివాదాలు మంత్రి పదవికి ఎసరు పెట్టాయి. పంజాబ్‌లో మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సీఎం అమరేందర్‌కు, సిద్ధూకి మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. సీఎం అమరీందర్‌ సింగ్‌ గత నెల సిద్ధూని పర్యాటక శాఖ నుంచి తప్పించి పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ అప్పగించారు. దీంతో సిద్ధూ జూన్‌ 10న మంత్రి పదవికి రాజీనామా చేశారు.