జాతీయ వార్తలు

భాజపాకు సిద్ధూ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ బుధవారం భాజపా సభ్యత్వానికి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితమే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన భార్య నవజ్యోత్‌ కౌర్‌ కూడా భాజపాకు రాజీనామా చేశారు. గత వారం ఆవాజ్‌-ఇ-పంజాబ్‌ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన సిద్ధూ వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.