తెలంగాణ

మహంకాళి ఆలయంలో పీవీ సింధు పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు శనివారం ఉదయం నగరంలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటానని, ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే మరోసారి వస్తానని మొక్కుకున్నాని సింధు మీడియాతో చెప్పారు.
తెలిపారు. పతకంసాధించినందున మళ్లీ అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు.