అంతర్జాతీయం

సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సింగపూర్ ఎయిర్‌పోర్టులో సోమవారం ఉదయం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలో మంటలు వ్యాపించాయి. వెంటనే దాన్ని కిందకు దింపడంతో 222 మంది ప్రయాణీకులు, 19 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. సాంకేతిక లోపం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు.