అంతర్జాతీయం

సిరియా బాంబు దాడుల్లో 44 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమిష్లి: సిరియాలో ఖమిష్లి నగరంలో బుధవారం బాంబు దాడులు జరిగాయి. ఘటనలో 44 మంది చనిపోయారు. 150 మంది గాయపడ్డారు. బాంబుదాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.