తెలంగాణ

ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట:హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఇసుక మాఫియాను పూర్తి స్థాయిలో నిరోధించామని, ఇసుక విక్రయాలు పారదర్శకంకా జరుగుతున్నాయని మంత్రి హరీష్‌రావు సోమవారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణా విషయమై కాంగ్రెస్ సభ్యులు డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ప్రశ్నించగా, ఆన్‌లైన్ ద్వారా ఇసుక విక్రయాలు ప్రారంభించామని, ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఇసుక లభించని కారణంగా భవన నిర్మాణాలు జరగక వేలాదిమంది కార్మికులు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని ఎమ్మెల్యే అరుణ చెప్పారు.