రాష్ట్రీయం

జగన్‌పై దాడికేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. జగన్ తరపున మోహన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. సిట్ తన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.