జాతీయ వార్తలు

నిర్భ‌య్ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఒడిశా తీరం నుంచి నిర్భ‌య్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. వెయ్యి కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఇది చేధిస్తుంది. ధ్వ‌ని వేగం క‌న్నా త‌క్కువ వేగంతో ఈ క్షిప‌ణి ప్ర‌యాణిస్తుంది.