శ్రీకాకుళం

నేటి నుండి కోడూరు అమ్మవారి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, మే 12: మండలంలో కోడూరు గ్రామంలో ఈనెల 13నుండి 17 మంగళవారం వరకు అసిరితల్లి గ్రామ దేవత అమ్మవారి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు సర్పంచ్ దాలయ్య, మాజీ సర్పంచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. వేసవి కాలంలో ఇటువంటి సంబరాలు చేయడం వలన అనుకూలంగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉంటారని అనాదిగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారం గ్రామాల్లో అమ్మవారి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అలాగే ఈ ఐదు రోజుల కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.