శ్రీకాకుళం

జలదీక్షకు మండల వైసిపి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావేరు, మే 17: వైసిపి అధినేత జగన్ చేపట్టిన జలదీక్షకు మండల వైసిపి మద్దతు తెలిపింది. సుభద్రాపురం జంక్షన్‌లో మంగళవారం పార్టీ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగాలని ఆక్షాంక్షిస్తూ మద్దతు కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సజావుగా విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనియోజకవర్గ కన్వీనర్ గొర్లె కిరణ్‌కుమార్, మండల కన్వీనర్ దన్నాన రాజన్నాయుడు, పార్టీ నాయకులు రొక్కం బాలకృష్ణ, ఆర్ ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.