శ్రీకాకుళం

దివ్యాంగుల జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, జూన్ 17: జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు ఈనెల 28నుండి 30వరకు నిర్వహిస్తున్నట్టు కో ఆర్డినేటర్ బి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నార్త్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్ జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు పర్యవేక్షణలో ఈ ఎంపికలు ఈనెల 19న ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరుచుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం కో ఆర్డినేటర్ రామకృష్ణని సంప్రదించాలని సూచించారు.