శ్రీకాకుళం

గ్రామీణ బ్యాంకులు మన్ననలు పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 8: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో స్వయంసహాయక బృందాలు ఏర్పాటు చేయబోయే మినీ బ్యాంకులు ప్రజల మన్ననలను పొందాలని డిఆర్‌డిఏ పిడి ఎస్.తనూజారాణి పేర్కొన్నారు. శుక్రవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాల్లో మినీ బ్యాంకులు ఏర్పాటు, దానిపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 2వేలు జనాభా కలిగి బ్యాంకు సేవలు లేని గ్రామీణ ప్రాంతాల్లో మినీ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.