శ్రీకాకుళం

అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 26: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాద్రపద బహుళ ఏకాదశిని పురస్కరించుకొని నిర్వహించే ఈ వార్షిక కల్యాణ మహాత్సవాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. ఉషాపద్మినీ ఛాయా సమేత ఆదిత్యున్ని అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నేతృత్వంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య కొలువుదీర్చారు. కల్యాణ మహోత్సవ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి కల్యాణమహోత్సవంలో అర్చకుడు డి.సాంబమూర్తి, డి.శ్రీనివాసరావు, ఫణీంద్ర శర్మ పాలుపంచుకున్నారు.