శ్రీకాకుళం

దేవీ ఆశ్రమంలో పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, అక్టోబర్ 4: మండలంలోని కుంచాలకూర్మయ్యపేటలో గల 1001 శ్రీచక్రమహామేరువుల రాజరాజేశ్వరి దేవీ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆశ్రమ వ్యవస్థాపకుడు బాలభాస్కరశర్మ (బాలుస్వామి) రుత్వికులు నిర్వహించారు.
లలిత సహస్ర పారాయణం విశిష్టతను బాలుస్వామి భక్తులకు తెలిపారు. సకల శుభాలకు అమ్మవారు అండగా నిలుస్తుందని భక్తులందరూ సంప్రదాయ బద్దంగా పూజల్లో భాగస్వామ్యులు కావాలని కోరారు. షోడష గణపతియాగం, పాసుపతాభిషేకం, హోమం పలు హవనాలు నిర్వహించారు. అలాగే భక్తులు శ్రీచక్రమేరువుల వద్ద కుంకుమ పూజలు సాగించారు. అన్నదానం, ప్రసాద వితరణ నిర్వహించారు.