యువ

పాత స్మార్ట్ ఫోన్లను కొనే ‘సైట్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ ఫోన్లను కొనడం ఈజీయే. అమ్మడమే కష్టం. మార్కెట్లోకి రోజుకో కొత్త మోడల్ వస్తోంది. దానికి తగ్గట్టుగానే యూత్ కూడా తరచూ స్మార్ట్ఫోన్లను మార్చేస్తోంది. కానీ, పాత ఫోన్లను ఏం చేస్తున్నారు? చాలామంది మూలన పడేస్తున్నారు. లేదా కొత్త ఫోన్‌ను కొన్నప్పుడు లోకల్ స్టోర్లకు వెళ్లి ఎక్స్చేంజ్ ఆఫర్‌లో తక్కువ ధరకు అమ్ముకుని బయటపడుతున్నారు. అదీ కాదంటే... ఆన్‌లైన్ సైట్లలో పాత ఫోన్‌ను అడ్వర్టయిజ్ చేసి, మంచి బేరం తగిలే వరకూ వెయిట్ చేస్తున్నారు. ఇలా అమ్ముకుంటున్న వారికి ఘఆఆళ్యూఇ్ఘక.ష్యౄగురించి తెలియదనే చెప్పాలి. ఘఆఆళ్యూఇ్ఘక.ష్యౄలో మీ ఫోన్‌ను నేరుగా అమ్మేయొచ్చు. మీరు ఏ రకమైన ఫోన్‌ను అమ్ముతున్నారో చెబితే చాలు. అలాగే ఫోన్‌ను ఎప్పుడు కొన్నారు? అందులో ఫీచర్లు ఏమిటి? ఫోన్ ప్రస్తుత కండిషన్ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు. మీ ఫోన్‌ను సదరు సైట్ కొనేస్తుంది. నమ్మకం లేదా? ఉదాహరణకు ఆరు నెలల క్రితం కొన్న మోటోరోలా మోటో టర్బో ఫోన్ 18,899 రూపాయలకు అమ్ముడయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పాత ఫోన్లకు దుమ్ము దులపండి మరి!