అంతర్జాతీయం

సోమాలియా అధ్యక్ష నివాసం బయట పేలిన కారు బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోగదీషు: సోమాలియా దేశాధ్యక్షుడి నివాసానికి సమీపంలో మంగళవారం కారు బాంబు పేలింది. దుండగుడు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులువెల్లడించారు. అధ్యక్షుడు హసన్‌ షేక్‌ నివాసానికి ఎదురుగా ఉన్న రెండు హోటల్స్‌ దెబ్బతిన్నట్లు తెలిపారు. హోటల్‌ వద్ద అల్‌షబాబ్‌ గ్రూప్‌ మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు అనుబంధ గ్రూప్‌ అయిన అల్‌-షబాబ్‌కు చెందిన మిలిటెంట్లు ఇటీవల మోగదీషుపై తరచూ దాడులకు తెగబడుతున్నారు.