ఆంధ్రప్రదేశ్‌

వైకాపా కుతంత్రాలు న్యాయస్థానాల్లో చెల్లవు : సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: వైకాపా కుట్రలు, కుతంత్రాలు న్యాయస్థానాల్లో చెల్లవని, ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పు వైకాపాకు చెంప పెట్టని తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం అన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.