జాతీయ వార్తలు

మాకు బలం లేదని ఎవరు చెప్పారు?: సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు విపక్షాలకు తగిన సంఖ్యా బలం ఉందా అనే ప్రశ్నకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ బుధవారంనాడు సూటిగా స్పందించారు. 'మాకు సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారు'? అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు.