జాతీయ వార్తలు

డీకేను కలిసిన సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కలిశారు. సోనియా వెంట శివకుమార్ సోదరుడు సురేష్ కూడా ఉన్నారు. భేటీ అనంతరం డీకే సోదరుడు మీడియాతో మాట్లాడుతూ శివకుమార్ వెన్నంటే పార్టీ మొత్తం ఉందని సోనియా అన్నారని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ కేసులు పెట్టారని, మిగతా నాయకులను కూడా టార్గెట్ చేశారని, బీజేపీతో కలిసి పోరాడి కేసుల నుంచి బయటపడాలని సోనియా ధైర్యం చెప్పినట్లు వివరించారు.