జాతీయ వార్తలు

సిమ్లాలో సోనియా, ప్రియాంక విడిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమార్తె ప్రియాంకతో పాటు ప్రస్తుతం సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)లో బస చేశారు. అక్కడి ఛారబ్రా ప్రాంతంలో ప్రియాంక నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు సోనియా వెళ్లారు. ఆ ఇంటికి సమీపంలోని ఓ హోటల్‌లో ఇద్దరూ బస చేశారు. ఇంటి నిర్మాణం పనులను వారు మంగళవారం నాడు సుమారు రెండు గంటల సేపు పరిశీలించారు. సోనియా రాకతో ఆ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వీరిద్దరూ బుధవారం తిరిగి దిల్లీ చేరుకుంటారు.