ఆంధ్రప్రదేశ్‌

డిసెంబరులో నరసరావుపేట పురపాలిక శతవసంత ఉత్సవాలు: కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట : డిసెంబరు 11, 12, 13 తేదీల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలిక శతవసంత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. నరసరావుపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఉత్సవాలకు గవర్నర్‌ నరసింహన్‌ హాజరవుతారని తెలిపారు.