బిజినెస్

జనవరిలో స్పెక్ట్రమ్ ధరల సిఫార్సు: ట్రాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తర్వాతి దశ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి ధరల విధానాన్ని జనవరి మధ్యకల్లా సిఫార్సు చేస్తామని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ సోమవారం తెలిపింది. జనవరి 4న దీనిపై చర్చలు జరుపుతామని, జనవరి 10-20కల్లా తమ సిఫార్సును ప్రకటిస్తామన్న ఆశాభావాన్ని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ పిటిఐ వద్ద వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో స్పెక్ట్రమ్ అమ్మకం, లైసెన్సు ఫీజుల ద్వారా కేంద్ర ప్రభుత్వం 42,865.62 కోట్ల రూపాయల నిధులను అందుకుంది.