జాతీయ వార్తలు

వ్యక్తి కడుపులో స్పూన్లు, స్క్రూడ్రైవర్లు, కత్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కడుపులో ఎనిమిది స్పూన్లు, రెండు స్క్రూడ్రైవర్లు, కత్తి, రెండు బ్రష్‌లు ఉండటాన్ని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. శ్రీ లాల్‌బహదూర్ శాస్ర్తీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఆ వ్యక్తికి విపరీతమైన కడుపునొప్పి రావటంతో వైద్యులు పరీక్షలు జరుపగా ఇవి బయటపడ్డాయి. ప్రస్తుతం ఆతని పరిస్థితి నిలకడగా ఉంది.