క్రీడాభూమి

ప్రో కబడ్డీ టోర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 2: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ దబాంగ్, పునేరీ పల్టన్ జట్లు విజయాలను నమో దు చేశాయ. బెంగళూరు బుల్స్‌తో తలపడిన ఢిల్లీ 32-24 తేడాతో గెలి చింది. మిరాజ్ షేక్ ఎనిమిది పాయంట్లు చేశాడు. సచిన్ షిగాడే ఏడు పాయంట్లతో రాణించాడు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ ఎని మిది పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మోహిత్ చిల్లార్ ఏడు పాయంట్లు సాధించాడు. కాగా, జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఢీకొన్న పునేరీ పల్టన్ 33-28 ఆధిక్యంతో గెలిచింది. జైపూర్ ఆటగాళ్లలో రాజేష్ నర్వాల్ అత్యధికంగా ఎనిమిది పాయంట్లు చేశాడు. షబీర్ బప్పు ఐదు పాయంట్లు సాధించాడు. పునేరీ తరఫున దీపక్ నివాస్ హూడా 9, మన్జీత్ చిల్లార్ 7 చొప్పున పాయంట్లు సాధించారు.