క్రీడాభూమి

ప్రో కబడ్డీ ఢిల్లీపై టైటాన్స్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 10: ప్రో కబడ్డీ టో ర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఢి ల్లీ దబాంగ్‌తో జరిగిన మ్యాచ్‌ని తె లుగు టైటాన్స్ ఐదు పాయంట్ల తే డాతో గెల్చుకుంది. టైటాన్స్ 28 పా యంట్లు సాధించగా, ఢిల్లీ 23 పా యంట్లకు పరిమితమైంది. శనివారం పాట్నా పైరేట్స్‌ను 18 పాయంట్ల తే డాతో చిత్తుచేసిన ఢిల్లీ ఆదివారం టై టాన్స్‌ను ఓడించలేకపోయంది.
మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ పై జైపూర్ పింక్ పాంథర్స్ 26-21 తే డాతో విజయం సాధించి, పాయంట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.