క్రీడాభూమి

వింబుల్డన్ చాంపియన్ ఆండీ ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లోని ఓ నైట్ క్లబ్ నుంచి సోమవారం తెల్లవారు జామున బయటకు వస్తున్న వింబుల్డన్ చాంపియన్ ఆండీ ముర్రే.. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను మిలోస్ రవోనిక్‌ను ఓడించి వింబుల్డన్‌లో రెండోసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. యువరాజు విలియమ్స్, ఆయన భార్య కాటే స్వయంగా ముర్రేను అభినందించారు. అనంతరం ముర్రే తన భార్య కిమ్‌తో కలిసి చాంపియన్స్ డిన్నర్‌కు వెళ్లాడు. డ్నిన్నర్ పూర్తయన తర్వాత నైట్ క్లబ్‌కు వెళ్లి రాత్రి మొత్తం అక్కడే గడిపాడు. తెల్లవారు జామున తూలుతూ బయటకు రావడాన్ని ప్రొటోగ్రాఫర్లు ఇలా తమ కెమెరాల్లో బంధించి సోషల్ నెట్‌వర్క్‌లో ఉంచారు.