క్రీడాభూమి

టైటాన్స్ చేతిలో బుల్స్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 12: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు బుల్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి పాయంట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టైటాన్స్ జట్టుకు 9 రైడ్ పాయంట్లతో రాహుల్ చౌదరి, 5 టాకిల్ పాయంట్లతో సందీప్ నర్వాల్ గట్టి పునాది వేశారు. దీంతో 32-24 పాయంట్లతో విజయం సాధించిన టైటాన్స్ ఇంతకుముందు హైదరాబాద్‌లో ఎదురైన ఓటమికి బుల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది.