క్రీడాభూమి

రాహుల్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 15: ప్రో కబడ్డీలో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగని మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బలీయమైన పునేరి పల్టన్‌పై 32-29 పాయింట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. చివరిదాకా హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌధరి అద్భుతంగా రాంచి పదిపాయింట్లు సాధించగా, సందీప్ నర్వాల్ ఆరు పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ చౌధరి మరో మైలురాయిని కూడా చేరుకున్నాడు.ప్రో కబడ్డీలో 400 పాయింట్లు సాదించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వీటిలో సగం పాయింట్లు పది అంతకన్నా ఎక్కువ పాయింట్ల ద్వారా సాదించినవే. రెండు జట్లూ తొమ్మిది మ్యాచ్‌లలో 29 పాయింట్లు సాధించగా స్కోరు తేడాకారణంగా పునేరి పల్టన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. తెలుగు టైటాన్స్ నాలుగోస్థానంలో ఉంది.