క్రీడాభూమి

ఒలింపిక్స్ నుంచి ‘బ్రియాన్ బ్రదర్స్’ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, జూలై 31: టెన్నిస్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగాల్సిన స్పెషలిస్టు ఆటగాళ్లు బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్ తాము ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన ‘బ్రియాన్ బ్రదర్స్’ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామం. బ్రెజిల్‌లో జికా వైరస్ ప్రభావతం తీవ్రంగా ఉందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో వారు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని తీర్మానించుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వారు మాత్రం అనారోగ్యం కారణంగా ఒలింపిక్స్‌లో ఆడడం లేదని ప్రకటించారు.