క్రీడాభూమి

బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్‌లో సాకర్ పోరు ఆరంభమైంది. పోటీలకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌తో తొలి మ్యాచ్‌లో పోటీపడిన దక్షిణాఫ్రికా చక్కటి ప్రతిభ కనబరచింది. గోల్స్ చేయడానికి ప్రయత్నించకుండా పూర్తి రక్షణ విధానాన్ని అనుసరించిన ఈ జట్టు బలమైన బ్రెజిల్‌ను నిలువరించి మ్యాచ్‌ని డ్రా చేసుకోగలిగింది. స్టార్ ఆటగాడు నేమార్ దక్షిణాఫ్రికా రక్షణ వలయంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం అభిమానులను నిరాశ పరచింది. సుమారు 70,000 మంది ప్రేక్షకులు హాజరైన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ దాడులకు ఉపక్రమించకపోవడం గమనార్హం.