క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు భారత బృందం ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్చరీ: అతాను దాస్ (పురుషుల ఇండివిజువల్), బొంబాల్యా దేవి, దీపికా కుమారి, లక్ష్మీరాణి మజీ (మహిళల ఇండివిజువల్), దీపికా కుమారి, బొంబాల్యా దేవి, లక్ష్మీరాణి మజీ (మహిళల టీం ఈవెంట్).
అథ్లెటిక్స్ (పురుషులు): ధరమ్‌వీర్ సింగ్ (200 మీటర్ల పరుగు), మహమ్మద్ అనాస్ (400 మీటర్ల పరుగు, 400 మీటర్ల రిలే), జిస్నన్ జాన్సన్ (800 మీటర్ల పరుగు), అంకిత్ శర్మ (లాంగ్ జంప్), రెంజిత్ మహేశ్వరి (లాంగ్ జంప్), వికాస్ గౌడ (డిస్కస్ త్రో), నితేందర్ సింగ్ రావత్, గోపీ తొనకల్, కేతా రామ్ (మారథాన్), మనీష్ సింగ్ రావత్, సందీప్ కుమార్ (50 కిలోమీటర్ల రేస్ వాక్), గుర్‌ప్రీత్ సింగ్, గణపతి కృష్ణన్, (20 కిలోమీటర్ల రేస్ వాక్), అరోకియా రాజీవ్, కన్హు మహమ్మద్, అయ్యసామి ధరున్, మోహన్ కుమార్ రాజా, లలిత్ మాథుర్ (400 మీటర్ల రిలే).
* ధరమ్‌వీర్ సింగ్ డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో అతను మిగతా వారితో కలిసి రియోకు వెళ్లలేదు. భారత ఒలింపిక్ సంఘం, జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) తీసుకోబోయే నిర్ణయంపై అతను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు ఆధారపడి ఉంటాయ.
అథ్లెటిక్స్ (మహిళలు): దుతీ చాంద్ (100 మీటర్ల స్ప్రింట్), శ్రావణి నందా (200 మీటర్ల పరుగు), నిర్మలా షెరాన్ (400 మీటర్ల పరుగు), టింటూ లుకా (800 మీటర్ల పరుగు), మన్‌ప్రీత్ కౌర్ (షాట్‌పుట్), సీమా పునియా(డిస్కస్ త్రో), ఒపి జైష, కవితా రావత్ (మారథాన్), కుష్బీర్ కౌర్, సప్నా పునియా (20 కిలోమీటర్ల నడక), ఎంఆర్ పూవమ్మ, అనిల్డా థామస్, జిష్నా మాథ్యూ, దేవశ్రీ మజుందార్, అశ్వినీ చిదానంద అకున్జీ, నిర్మలా షెరాన్ (400 మీటర్ల రిలే), లలితా శివాజీ బాబర్, సుధా సింగ్ (3,000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్),
బాడ్మింటన్ (పురుషులు): కిడాంబి శ్రీకాంత్ (సింగిల్స్), మనూ అత్రి, సుమీత్ రెడ్డి (డబుల్స్).
బాడ్మింటన్ (మహిళలు): సైనా నెహ్వాల్, పివి సింధు (సింగిల్స్), జ్వాలా గుత్త, అశ్వినీ పొన్నప్ప (డబుల్స్).
బాక్సింగ్: శివ థాపా (బాంటమ్‌వెయిట్), మనోజ్ కుమార్ (లైట్ వెల్టర్‌వెయిట్), వికాస్ క్రిషన్ యాదవ్ (మిడిల్‌వెయిట్).
ఫీల్డ్ హాకీ: పురుషుల విభాగంలో అర్జెంటీనా, కెనడా, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఉన్న గ్రూపు నుంచి భారత్ పోటీపడుతుంది. ఈ జట్టులోని సభ్యులు..
గోల్‌కీపర్: పిఆర్ శ్రీజేష్ (కెప్టెన్), డిఫెండర్స్: విఆర్ రఘునాథ్, కొథాజిత్ సింగ్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్, మిడ్‌ఫీల్డర్స్: దనీష్ ముజ్‌తబా, చింగ్లెన్సానా సింగ్, మన్‌ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్, ఎస్‌కె ఉతప్ప, దవేందర్ వాల్మీకి, ఫార్వర్డ్స్: ఎస్వీ సునీల్, ఆకాశ్‌దీప్ సింగ్, రమన్‌దీప్ సింగ్, నికిన్ తిమ్మప్ప, రూపీందర్ పాల్ సింగ్, వికాస్ దహియా, ప్రదీప్ మోర్.
మహిళల విభాగంలో భారత జట్టు ఉన్న గ్రూపులోనే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, జపాన్, అమెరికా ఉన్నాయి. ఈ విభాగంలో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారిణులు..
గోల్‌కీపర్: సవిత, డిఫెండర్స్: సుశీలా చాను (కెప్టెన్), దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, నమిత టొప్పో, సునీత లాక్రా, మిడ్‌ఫీల్డర్స్: నవ్‌జోత్ కౌర్, మోనిక, రేణుకా యాదవ్, లిలిమా మిన్జ్, ఫార్వర్డ్స్: నిక్కీ ప్రధాన్, అనురాధా దేవి, పూనమ్ రాణి, వందన కటారియా, రాణి రాంపాల్, ప్రీతి డూబే, రజనీ ఎటిమర్పు, నీలుమ్ లాల్ రావత్ ఫెలీ.
గోల్ఫ్: అనిర్బాన్ లాహిరి, ఎస్‌పి చౌరసియా (పురుషుల విభాగం), అదితీ అశోక్ (మహిళల విభాగం).
జిమ్నాస్టిక్స్: దీపా కర్మాకర్ (మహిళల ఆర్టిస్టిక్ ఇండివిజువల్ ఆల్‌రౌండ్).
జూడో: అవతార్ సింగ్ (పురుషుల 90 కిలోల విభాగం).
రోయింగ్: దత్తూ బాబన్ భొకానల్ (పురుషుల సింగిల్ స్కల్స్).
షూటింగ్ (పురుషులు): అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), క్యాన్ చెనాయ్ (ట్రాప్), మైరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్), ప్రకాష్ నంజప్ప (50 మీటర్ల పిస్టల్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్/ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్/ 50 మీటర్ల పిస్టల్), జితూ రాయ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్/ 50 మీటర్ల ఎయిర్ పిస్టల్), చైన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్/ 50 మీటర్ల రిఫైల్ 3 పొజిషన్స్), గుర్‌ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్/ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), మానవ్‌జిత్ సింగ్ సంధూ (ట్రాప్).
షూటింగ్ (మహిళలు): అపూర్వీ చండీలా, అయోనికా పాల్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), హీనా సిద్ధు (10 మీటర్ల ఎయిర్ పిస్టోల్/ 25 మీటర్ల పిస్టోల్).
స్విమ్మింగ్: సాజన్ ప్రకాష్ (పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై), శివానీ కటారియా (మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్).
టేబుల్ టెన్నిస్: ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్ (పురుషుల సింగిల్స్), మనీకా బత్రా, వౌమా దాస్ (మహిళల సింగిల్స్).
టెన్నిస్: రోహన్ బొపన్న, లియాండర్ పేస్ (పురుషుల డబుల్స్), సానియా మీర్జా, ప్రార్థన తొంబారే (మహిళల డబుల్స్), సానియా మీర్జా, రొహన్ బొపన్న (మిక్స్‌డ్ డబుల్స్).
వెయిట్‌లిఫ్టింగ్: సతీష్ శివలింగం (పురుషుల 77 కిలోల విభాగం), సైఖొమ్ మీరాబాయ్ చాను (మహిళల 48 కిలోల విభాగం).
రెజ్లింగ్ (పురుషులు): సందీప్ తోమర్ (57 కిలోల విభాగం), యోగేశ్వర్ దత్ (65 కిలోల విభాగం), నర్సింగ్ పంచమ్ యాదవ్ (74 కిలోల విభాగం), రవీందర్ ఖత్రి (గ్రీకో రోమన్ 85 కిలోల విభాగం), హర్దీప్ సింగ్ (గ్రీకో రోమన్ 98 కిలోల విభాగం).
రెజ్లింగ్ (మహిళలు): వినేష్ ఫొగట్ (48 కిలోల విభాగం), బబితా కుమారి (53 కిలోల విభాగం), సాక్షి మాలిక్ (58 కిలోల విభాగం).
బాక్సింగ్: శివ థాపా (56 కిలోల విభాగం), మనోజ్ కుమార్ (61 కిలోల విభాగం), వికాస్ క్రిషన్ (75 కిలోల విభాగం).