క్రీడాభూమి

నాదల్ ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ మార్చ్‌పాస్ట్‌లో ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. స్పెయిన్ జాతీయ పతాకాన్ని ధరించి, తన బృందానికి నాయకత్వం వహించిన ఈ టెన్నిస్ స్టార్ స్టేడియంలోకి ప్రవేశించిన వెంటనే ప్రేక్షకులు పెద్దగా చప్పట్లు కొడుతూ అతనికి ఘనంగా స్వాగతం పలికారు. అతను గాయాల సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నట్టు కనిపించాడు. కాగా, బ్రిటన్ బృందానికి నాయకత్వం వహించిన ప్రపంచ రెండో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రేకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.