క్రీడాభూమి

వికాస్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రియో ఒలింపిక్స్ పురుషుల 75 కిలోల విభాగంలో ప్రీ క్వార్టర్స్ చేరాడు. ఒలింపిక్స్‌లో తొలిసారి అడుగుపెట్టిన అమెరికా బాక్సర్ చార్లెస్ కాన్‌వెల్‌ను సులభంగా ఓడించాడు. వికాస్ పంచ్‌ల నుంచి తప్పించుకోవడానికి తంటాలుపడిన కాన్‌వెల్ ఎదురుదాడికి దిగలేకపోయాడు. అతనిని పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టిన వికాస్ 3-0 తేడాతో గెలిచి ముందంజ వేశాడు.

చార్లెస్ కాన్‌వెల్‌పై పంచ్ విసురుతున్న వికాస్ (కుడి)